Logo
Date of Publish : 30 August 2026, 3:47 am
Editor : Katta Ravindar

అన్నారం లో నూతన రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు పంపిణీ

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో శనివారం నూతన రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ చింతకింది లతా శ్రీనివాస్ ఉప సర్పంచ్ మద్దికుంట దయానంద్ పాలకవర్గ కాంగ్రెస్ నాయకులు విడిసి చైర్మన్ స్వామి గౌడ్ ఎక్స్ ఎంపిటిసి గడ్డం చంద్రకళ చిన్న గంగారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మద్దికుంట నరస గౌడ్ గ్రామ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు పoగ రాజం గ్రామ సెక్రెటరీ గ్రామ జిపిఓ కార్డుల పంపిణీ జరిగినది


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )