Logo
Date of Publish : 05 September 2026, 3:31 pm
Editor : Katta Ravindar

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

 

కరీంనగర్ తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 5 

 

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల బొమ్మకల్ లో వేడుకలు నిర్వహించారు. కార్పొరేటర్ మ్యాకల వెంకటేష్ , మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లలిత పాఠశాలకు విచ్చేసి ప్రధానోపాధ్యాయురాలు డి. జ్యోతి మరియు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి సన్మానించారు డి జ్యోతి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత విషయాలను తెలియజేస్తూ, విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, ఉపాధ్యాయులను మరియు పెద్దల పట్ల గౌరవభావంతో మెలుగుతూ, ఉన్నతమైన భావాలను ఏర్పరచుకోవాలని తెలియజేశరు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )