Logo
Date of Publish : 27 September 2026, 5:20 pm
Editor : Katta Ravindar

ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ లో ఉచిత యోగ వైద్య శిబిరం

కామారెడ్డి జిల్లా సెప్టెంబర్26 :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శనివారం ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ లో ఉచిత యోగ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మానిటరింగ్ కోఆర్డినేటర్ రాణి మాట్లాడుతూ... వర్డ్ సంస్థ నుండి 18 సంవత్సరాల లోపు బాల బాలికల వారి ఆరోగ్యానికి సంబంధించిన కంటి సి బి పి జనరల్ పరీక్షలు, జిల్లా వైద్య సిబ్బంది సహకారంతో రోటరీ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ కోఆర్డినేటర్ రాణి,రోటరీ క్లబ్ సెక్రెటరీ సంతోష్ కుమార్, వైద్య నిపుల అధికారి వీరేశం, జిల్లా హెచ్ఐవి, ఎయిడ్స్ ఆఫీసర్ డా ప్రదీప్, ఎంసీ రమేష్, యాదగిరి, సాయిబాబా వంశీకృష్ణ నర్సింలు శ్రీవిద్య వివిధ గ్రామాల బాల బాలికల వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )