Logo
Date of Publish : 20 September 2026, 4:42 pm
Editor : Katta Ravindar

ఏకలవ్య యూత్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

 

బెజ్జంకి తెలుగు కే న్యూస్ : బెజ్జంకి మండల ఏకలవ్య యూత్ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా బండి సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుడిగా కోనేటి తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా కట్ట శ్రీనివాస్, కోశాధికారిగా బండి రాజేశం, రైటర్‌గా కోనేటి శ్రీకాంత్, ప్రచార కార్యదర్శిగా బండి సంపత్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి, యువత సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. సభ్యుల సహకారంతో ఏకలవ్య యూత్ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )