Logo
Date of Publish : 27 August 2026, 8:06 am
Editor : Katta Ravindar

కరీంనగర్ ZPHS బొమ్మకల్‌ పాఠశాలలో ముందస్తు రక్షాబంధనం

కరీంనగర్ తెలుగు కే న్యూస్ ఆగస్టు 17

బొమ్మకల్ ZPHS బొమ్మకల్ పాఠశాలలో రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని ముందస్తు రక్షాబంధనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పరస్పరం రాఖీలు కట్టుకొని సోదరభావం, ఆత్మీయత, ఐక్యతను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు రక్షాబంధన్ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ, పరస్పర గౌరవం, ప్రేమ, సహకారం , సోదర భావంతో మెలగాలని సూచించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి జ్యోతి గారు మాట్లాడుతూ, “రక్షాబంధనం కేవలం రాఖీ కట్టుకునే పండుగ మాత్రమే కాదు.. మన మధ్య ఉన్న ప్రేమ, బాధ్యత, రక్షణ భావాలకు ప్రతీక” అని తెలిపారు కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి అయిన సుమన్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )