Logo
Date of Publish : 02 October 2026, 4:10 pm
Editor : Katta Ravindar

కరెంట్ షాక్‌తో రైతు దంపతుల దుర్మరణం

గంభీరావుపేటలో విషాదం.. పొలం పనులు చేస్తుండగా ప్రమాదం

గంభీరావుపేట: తెలుగు కే న్యూస్ పంట పొలం వద్ద విద్యుత్ షాక్‌కు గురై రైతు దంపతులు మృతి చెందిన విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన గంట దేవయ్య (70), ఆయన భార్య గంట లక్ష్మి (60) శుక్రవారం తమ వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.రైతు దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )