[caption id="attachment_6716" align="alignright" width="1600"]
నందిపేట: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.[/caption]