Logo
Date of Publish : 07 July 2026, 8:09 am
Editor : Katta Ravindar

కామారెడ్డిలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ సక్రమంగా జరపాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

 

క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి
ఓటర్ ప్రక్రియను సక్రమంగా జరిపించాలని. బి ఎల్ ఓ పని తీరు ఇంకా మెరుగు కావాలని ఓట్లు గల్లంత కాకుండా చూడాలని ఓటరు జాబితా పాములు నింపే విధానం సక్రమంగా చూసుకొని ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని
చాలామంది ప్రజలకు ఎస్ ఐ ఆర్ విధానం గురించి అపోహలు ఉన్నాయని జిల్లాస్థాయి అధికారులు దీనిపై సమీక్ష కార్యక్రమాలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని బి ఆర్ఎస్ నేతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి,మీర్జా హఫీజ్ భేగ్,కుంబాల రవి యాదవ్,మామిండ్ల లక్ష్మణ్,అజాజ్, మన్సూర్,నర్సిములు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )