Logo
Date of Publish : 15 August 2026, 11:21 am
Editor : Katta Ravindar

కామారెడ్డి జిల్లా జనసైన పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నాజ్ కాంప్లెక్స్ వద్ద 80 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని పతాక ఆవిష్కరణ చెయ్యడం జరిగింది,అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం జరిగింది దేశానికి స్వాతంత్ర్య సాధనలో కృషి చేసిన ఎందరో అమరవీరుల త్యాగం మరిచిపోనిదని వారి త్యాగ ఫలమే ఈ రోజు మనం జరుపుకుంటున్న జాతీయ పండగ అని జనసేన నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జనసేన పార్టీ నాయకులు జజారి దినేష్, కంచర్ల నర్సగౌడ్ ,నక్క మల్లేష్,
పి శ్రీకాంత్ యాదవ్, పాముల సంతోష్ నేత , కోల శరత్,సంఘీ రవి,ఆశయాల స్వామి, మల్లయ్యాల ప్రభాకర్,ఇస్మాయిల్, రాజశేఖర్ వీర మహిళలు దత్తేశ్వరి,సంధ్య పాల్గొన్నారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )