Logo
Date of Publish : 29 June 2026, 1:16 pm
Editor : Katta Ravindar

కామారెడ్డి జిల్లా నూతన అబ్కారీ అధికారిగా బి. ముకుంద్ రెడ్డి బాధ్యతల స్వీకారం

కామారెడ్డి జిల్లా | తెలుగు K24 న్యూస్
కామారెడ్డి జిల్లా మద్యనిషేధ & అబ్కారీ శాఖ నూతన జిల్లా అధికారిగా బి. ముకుంద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు జిల్లా అబ్కారీ అధికారిగా విధులు నిర్వహించిన బి. హనుమంతరావు పదోన్నతిపై మల్కాజ్గిరికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పదోన్నతి పొందిన బి. ముకుంద్ రెడ్డి బదిలీపై వచ్చి జూన్ 25న జిల్లా అబ్కారీ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా శాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది బి. ముకుంద్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )