Logo
Date of Publish : 04 July 2026, 7:06 am
Editor : Katta Ravindar

కామారెడ్డి నిజామాబాద్ కు వచ్చే 24 గంటలు భారీ వర్ష సూచన

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రానున్న వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షం భారీ వర్షం సూచన గా మారే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లా రైతన్నలు ప్రజలు ఎదురుచూస్తున్నారు. భారీ వర్షం సూచన ఊరట నిచ్చే విషయం కాగా ప్రజలు అప్రపతంగా ఉండాలన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )