Logo
Date of Publish : 18 August 2026, 8:02 am
Editor : Katta Ravindar

కామారెడ్డి పట్టణంలో ఫోటో స్టూడియో లా బంద్ విజయవంతం చేయాలి

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి పట్టణంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా జరపాలని కామారెడ్డి టౌన్ &మండలం ఫోటో &వీడియో, ల్యాబ్ వెల్ఫేర్ అసోసియేషన్ సన్నాహాలు చేస్తున్నారు కావున కామారెడ్డి చుట్టూ పక్కల ప్రజలకు ఈ నెల 19 న బంద్ కి సహకరించగలని అని కామారెడ్డి అధ్యక్షులు బాలరాజు ప్రధాన కార్యదర్శి గోపి ఒక ప్రకటలో తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )