Logo
Date of Publish : 07 August 2026, 5:00 am
Editor : Katta Ravindar

కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ ఆదర్శ పాఠశాలలో ఆషాఢ బోనాల వేడుకలు

 

[caption id="attachment_4943" align="alignright" width="1280"] నిజామాబాద్ జిల్లా,నవీపేట్: మండల కేంద్రంలోని :-ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో శుక్రవారం ఆషాఢ బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం పాఠశాల నుంచి సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం వరకు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులపై అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని, సమాజంలో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )