Logo
Date of Publish : 05 July 2026, 5:02 am
Editor : Katta Ravindar

కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సురేందర్ గంగ సముందర్ బూత్ స్థాయి పరిశీలన ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై అధికారుల సమీక్ష

  1. [caption id="attachment_3575" align="alignleft" width="1080"] డొంకేశ్వర్ మండలంలోని :- గంగా సమందర్ గ్రామంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సర్పంచ్ తొగారి గంగామణి మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో గారు, సంబంధిత అధికారులు, బీఎల్‌ఓతో కలిసి బూత్‌ను సందర్శించి ఇప్పటివరకు జరిగిన నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
    ఈ సందర్భంగా బీఎల్‌ఓ మాట్లాడుతూ, ఇప్పటివరకు సుమారు 150 దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులకు వివరించారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )