Logo
Date of Publish : 06 July 2026, 11:09 am
Editor : Katta Ravindar

కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ SIR ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన సదస్సు – ఏన్యుమరేషన్ దరఖాస్తుల భర్తీ

[caption id="attachment_3635" align="alignleft" width="1080"] నిజామాబాద్ జిల్లా, నవీపేట్, జూలై 6: నవీపేట్ మండల కేంద్రంలోని 14వ వార్డులో రైతు వేదిక వద్ద SIR (Special Intensive Revision) ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన సదస్సు నిర్వహించి, ఏన్యుమరేషన్ దరఖాస్తు పత్రాలను భర్తీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రజలకు ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, ఏన్యుమరేషన్ ఫారాల భర్తీ విధానంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్, నవీపేట్ ఉప సర్పంచ్ నవీన్ రాజ్, 14వ వార్డు సభ్యుడు సాయితేజ, 4వ వార్డు సభ్యుడు భూనాది నవీన్, మాజీ వార్డు సభ్యుడు అర్షద్ కురేషి, బీఎల్ఓలు సునీత, ఉమాతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )