Logo
Date of Publish : 20 July 2026, 9:14 am
Editor : Katta Ravindar

కొండమల్లేపల్లిలో ఇంటింటికి మొక్కల పంపిణీ

కొండమల్లేపల్లి: తెలుగు కే న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ప్రతి ఇంటికి రెండు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. మొక్కలను నాటి సంరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ పసునూరు యుగంధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి డాకు నాయక్, ఉపసర్పంచ్ భర్త వెంకటయ్య, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )