Logo
Date of Publish : 23 July 2026, 11:04 am
Editor : Katta Ravindar

కొండమల్లేపల్లిలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలి: ఎంపీడీ

K24 న్యూస్ తెలుగు కొండమల్లేపల్లి  పట్టణంలో దోమల బెడద పెరిగిందని, వెంటనే ఫాగింగ్, బ్లీచింగ్ చేపట్టి పారిశుద్ధ్య చర్యలు అమలు చేయాలని వార్డు సభ్యులు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. గత రెండు నెలలుగా వీధి లైట్లు వెలగకపోవడం, వర్షాకాలంలో దోమలు అధికమవడంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎలిమినేటి సాయి, బొడిగే శంకర్ గౌడ్, బూడిద మంజుల, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )