Logo
Date of Publish : 14 August 2026, 9:17 am
Editor : Katta Ravindar

కొమ్ముడం వాటర్ ట్యాంక్ పరిశీలన

తెలుగు కే న్యూస్ మిట్టపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొమ్ముడం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న తాగునీటి వాటర్ ట్యాంక్‌ను ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కిరణ్, ఏఈ రాజ్‌కుమార్, సర్పంచ్ కామెర మనోహర్, ఉప సర్పంచ్ కుమ్మరి రాజశేఖర్, వార్డు సభ్యులు, స్థానికులతో కలిసి పరిశీలించారు. ప్రజల భద్రత దృష్ట్యా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని, నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు చేయాలని అధికారులను కోరారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచ్ కామెర మనోహర్ కోరారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )