Logo
Date of Publish : 17 September 2026, 11:45 am
Editor : Katta Ravindar

కోస్లీ (ఫకీరాబాద్)లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం – ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

[caption id="attachment_6178" align="alignright" width="2560"] నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలం, కోస్లీ (ఫకీరాబాద్): బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ విమోచన పోరాట అమరవీరులకు నివాళులు అర్పించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని నాయకులు కోరారు.
అలాగే ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ స్థానిక దేవాలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం గ్రామ కూడలిలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సందీప్, శక్తి కేంద్ర ఇంచార్జి యోగేష్, బూత్ అధ్యక్షులు కృష్ణ, నర్సింలు, బాలరాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )