Logo
Date of Publish : 01 July 2026, 11:23 am
Editor : Katta Ravindar

గుగ్గిళ్ల గ్రామంలో 12 సీసీ కెమెరాల ప్రారంభం

బెజ్జంకి: తెలుగు కే న్యూస్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు "సురక్షా నేత్ర" కార్యక్రమంలో భాగంగా గుగ్గిళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను సిద్ధిపేట రూరల్ సీఐ విద్యాసాగర్, బెజ్జంకి ఎస్‌ఐ తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేరాల నియంత్రణ, దర్యాప్తు, నేరస్తుల గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులకు సహకరించాలని ప్రజలకు సూచించారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )