Logo
Date of Publish : 02 July 2026, 5:24 am
Editor : Katta Ravindar

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సింగరేణి STPP

మంచిర్యాల జిల్లా, జూలై 1: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) డిస్పెన్సరీలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎంలు ఎం. నరసింహరావు, ఎం. మదన్‌మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వైద్యుల సేవలు సమాజానికి అమూల్యమైనవని, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వారి పాత్ర అత్యంత కీలకమని వారు పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు అందించిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా STPP డిస్పెన్సరీ వైద్యురాలు డా. బి. జానకి, రిటైర్డ్ డా. ప్రభాకర్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )