Logo
Date of Publish : 16 July 2026, 11:48 am
Editor : Katta Ravindar

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నారం యూత్ సభ్యులు

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ని అన్నారం గ్రామానికి చెందిన యూత్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం పార్టీ బలోపేతం, గ్రామ అభివృద్ధి, యువత పాత్ర వంటి పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత ముందుండాలని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అన్నారం యూత్ సభ్యులు పంక శివరాజు, కుక్కల రాజు, గడ్డమీద శంకర్, కిసారి ప్రవీణ్, బలరాం, రాజశేఖర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )