తెలుగు కే న్యూస్ కొండమల్లేపల్లి టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో
నిరసన ర్యాలీతో MEO కార్యాలయం చేరుకొని నిరసన తెలిపి
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు పాఠశాలలలో ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ MEO కు మెమోరండం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దేవరకొండ డివిజన్ టీయూడబ్ల్యూజే (ఐజేయు) అధ్యక్షులు గాదె గిరిధర్ రావు, జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ కోశాధికారి బూడిద శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు ఎండి మొయినుద్దీన్,
కొండమల్లేపల్లి మండల జర్నలిస్టులు డి. అశోక్ కుమార్, బి వెంకటరమణ , ఎండి పాషా, తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.