Logo
Date of Publish : 22 September 2026, 11:36 am
Editor : Katta Ravindar

టేక్రియల్ లోని వివేకానంద యూత్ క్లబ్ మండపం ను సందర్శించిన పిఎసిఎస్ చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

కామారెడ్డి జిల్లా సెప్టెంబర్21: k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13 వార్డు టేక్రియల్ లోని 35వ వార్షికోత్సవం సందర్బంగా వివేకానంద యూత్ క్లబ్ మండపం ను కామారెడ్డి PACS చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మరియు 13 వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి లలిత చిట్టిబాబు, PACS డైరెక్టర్ పెద్ద పోతన్న గారి రాజేష్ సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా గూడెం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ కళాబృందం వారిచే పెద్ద ఎత్తున భజన మరియు సాంసృతిక కార్యక్రమలు నిర్వహించడం జరిగింది. వార్డ్ ప్రజలకు ఎంతో అభినందనీయమాన్ని, ఐక్యమత్యం తో ఉండి ప్రశాంత వాతావరణం లో నిమజ్జనం చేసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ గూడెం శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో 13 వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి లలిత చిట్టిబాబు, PACS డైరెక్టర్ పెద్ద పోతన్న గారి రాజేష్, డీసీసీ జనరల్ సెక్రటరీ ఉత్తునూరి రవి పాటిల్, శ్రీకాంత్, నరేష్, రాము, స్వామి, రాజేష్, శ్రీనివాస్, సంజీవులు మరియు యూత్ సభ్యులు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )