Logo
Date of Publish : 22 September 2026, 3:09 pm
Editor : Katta Ravindar

టేక్రియల్ వివేకానంద యూత్ క్లబ్ మండపం ను సందర్శించిన పిసిసి జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి జిల్లా సెప్టెంబర్ 21 :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13 వార్డు టేక్రియల్ లోని 35వ వార్షికోత్సవం సందర్బంగా వివేకానంద యూత్ క్లబ్ మండపం ను పిసిసి జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా పిసిసి జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ కళాబృందం వారిచే పెద్ద ఎత్తున భజన మరియు సాంసృతిక కార్యక్రమలు నిర్వహించడం జరిగింది. వార్డ్ ప్రజలకు ఎంతో అభినందనీయమాన్ని, ఐక్యమత్యం తో ఉండి ప్రశాంత వాతావరణం లో నిమజ్జనం చేసుకోవాలని పిసిసి జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రెటరీ ఉత్తనూరి రవిపాటిల్, PACS డైరెక్టర్ పెద్ద పోతన్న గారి రాజేష్, శ్రీకాంత్,మహేష్ నరేష్, రాము, రెడ్డిపేట స్వామి,రాజు,ఒడ్డెం రమేష్,గడ్డమీద పతి ఉక్కయ్యగారి రాజేష్, పెద్ద పోతన గారి శ్రీనివాస్, మేడద్దుల సంజీవులు, పోతారం సంతోష్,మరియు యూత్ సభ్యులు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )