Logo
Date of Publish : 05 September 2026, 8:38 am
Editor : Katta Ravindar

డీఎస్పీ ఆధ్వర్యంలో డీజే ఆపరేటర్లతో అవగాహన కార్యక్రమం డీజే పెడితే చట్టరీత్యా చర్యలు తప్పవు డిఎస్పి మధుసూదన్

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలోని డిజే ఆపరేటర్లకు పోలీస్ స్టేషన్ లో వారికి కామారెడ్డి డి.ఎస్.పి ఆధ్వర్యంలో డీజే నిర్వహణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డి.ఎస్.పి మాట్లాడుతూ... దీనిలో డీజే నిర్వాహకులకు ఈ రానున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎవరూ కూడా డీజే పెట్టకూడదని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడ కూడా డీజీలు పెట్టకూడదు, పోలీసు వారి నియమ నిబంధనలను ఉల్లంఘించినచో వారిపై పోలీసు వారు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఇన్స్పెక్టర్ నరహరి కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ మరియు దేవునిపల్లి ఎస్సై రంజిత్ పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )