Logo
Date of Publish : 04 July 2026, 4:08 am
Editor : Katta Ravindar

ఢిల్లీ లో ఎన్నికల కమిషన్ సదస్సులో పాల్గొన్న కామారెడ్డి డిపిఆర్ఓ తిరుమల

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిని దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో కామారెడ్డి డిపిఆర్ఓ తిరుమల పాల్గొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ డెమోక్రసీ, ఎన్నికల మేనేజ్మెంట్ పై డిపిఆర్ఓలకు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కామారెడ్డి జిల్లా నుంచి తిరుమల హాజరయ్యారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )