Logo
Date of Publish : 21 September 2026, 3:01 pm
Editor : Katta Ravindar

దుబాయ్‌లో ఘనంగా గణేష్ నవరాత్రులు

[caption id="attachment_6285" align="alignright" width="1920"] దుబాయ్, సెప్టెంబర్ 21: దుబాయ్ డి.ఐ.పీ హెచ్‌పీబీఎస్ కంపెనీలో తెలంగాణ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో వినాయక పూజలు, భజనలు, కీర్తనలు నిర్వహిస్తూ భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తుతున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన ప్రవాస భారతీయులు దగ్గరుండి విజయవంతం చేశారు. గణపతి బప్పా ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మండలి సభ్యులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ గణేష్ మండలి సభ్యులు, భక్తులు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )