కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో క్యాచ్ ది రైన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షపు నీటి సంరక్షణ భూగర్భ జలాల పరిరక్షణ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప మారని శ్రీనివాస్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి ప్రధానోపాధ్యాయులు గంగా కిషన్ మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.