Logo
Date of Publish : 25 September 2026, 3:36 pm
Editor : Katta Ravindar

నవీపేటలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాప్ పరిశీలన

[caption id="attachment_6459" align="alignright" width="1080"] నిజామాబాద్ జిల్లా,నవీపేట మండల కేంద్రంలో :-జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో రూట్ మ్యాప్‌ను అధికారులు, గ్రామ పెద్దలు కలిసి పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా నవీపేట ఎస్సై శ్రీకాంత్, లోకం సందీప్, ఆర్మూర్ పట్టు మాజీ ఎంపీపీ రాజేందర్‌కుమార్ రెడ్డి (చిన్న), సర్పంచ్ సురిబాబు, గ్రామ పెద్దలు లోకం నర్సయ్య, సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ నవీన్‌రాజ్ తదితరులు రూట్‌ను కాలినడకన పరిశీలించారు.
శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు, రహదారుల పరిస్థితి, భక్తుల రాకపోకలకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )