Logo
Date of Publish : 25 September 2026, 11:18 pm
Editor : Katta Ravindar

నవీపేట్ లింగామయ్య గుట్ట లడ్డు వేలం పాట

[caption id="attachment_6482" align="alignright" width="650"] నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల కేంద్రంలో:- గణేష్ చవితి ఉత్సవాల్లో భాగంగా లింగమయ్య గుట్ట కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ శివపురి గణేష్ మండలిలో కొలువుదీరిన గణనాథుని లడ్డు ను గురువారం రాత్రి వేలం వేయగా కాలనీకి చెందిన చేపల పోశెట్టి 25 వేల 5 వందల 11 రూపాయలకు కైవసం చేసుకున్నారు. లడ్డు వేలం ముగిసిన తర్వాత గణనాథుని విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. ఈ వేలం పాటలో లింగయ్య గుట్ట కాలనీవాసుల తో పాటు మండల కేంద్రానికి చెందిన భక్తులు పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )