[caption id="attachment_6482" align="alignright" width="650"]
నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల కేంద్రంలో:- గణేష్ చవితి ఉత్సవాల్లో భాగంగా లింగమయ్య గుట్ట కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ శివపురి గణేష్ మండలిలో కొలువుదీరిన గణనాథుని లడ్డు ను గురువారం రాత్రి వేలం వేయగా కాలనీకి చెందిన చేపల పోశెట్టి 25 వేల 5 వందల 11 రూపాయలకు కైవసం చేసుకున్నారు. లడ్డు వేలం ముగిసిన తర్వాత గణనాథుని విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. ఈ వేలం పాటలో లింగయ్య గుట్ట కాలనీవాసుల తో పాటు మండల కేంద్రానికి చెందిన భక్తులు పాల్గొన్నారు.[/caption]