Logo
Date of Publish : 21 September 2026, 3:56 pm
Editor : Katta Ravindar

నవీపేట్ లో ప్రజావాణిలో వినతుల స్వీకరణ

[caption id="attachment_6292" align="alignright" width="1080"] నవీపేట్, సెప్టెంబర్ 21: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో:- సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి పలు వినతులు అందాయి. ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, తాగునీరు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అర్జీలను సమర్పించారు. అందిన వినతులను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )