Logo
Date of Publish : 28 September 2026, 3:35 pm
Editor : Katta Ravindar

నవీపేట్ లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు ఘనంగా

[caption id="attachment_6572" align="alignright" width="1080"] నిజామాబాద్ జిల్లా,నవీపేట్, సెప్టెంబర్ 28: నవీపేట్ ఎస్సీకాలనీ యూత్ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు భగత్‌సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్‌రాజ్, ఎస్సీకాలనీ యూత్ అధ్యక్షుడు సాయి తేజ, యూత్ సభ్యులు భాను గౌడ్, బునాది ప్రవీణ్, గంగాధర్, వినీత్‌తో పాటు వార్డ్ సభ్యులు బునాది నవీన్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )