Logo
Date of Publish : 23 September 2026, 11:44 am
Editor : Katta Ravindar

నిజామాబాద్: జర్నలిస్టుల పిల్లలకు 75 శాతం ఫీజు రాయితీ

[caption id="attachment_6411" align="alignright" width="1080"] నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 75 శాతం ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ ఆదేశాలు జారీ చేశారు.
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ వినతిపై స్పందించిన డీఈవో, కలెక్టర్ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు కలిగిన జర్నలిస్టుల పిల్లలకు ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )