Logo
Date of Publish : 22 July 2026, 7:35 am
Editor : Katta Ravindar

నీట్ అంశంపై కాంగ్రెస్ నిరసనలు.. రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన డీసీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్


తెలుగు కే న్యూస్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల అరెస్టును కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్ ఖండించారు. నీట్ అంశంపై ప్రశ్నించినందుకే అరెస్టులు చేశారని ఆరోపిస్తూ, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )