Logo
Date of Publish : 30 September 2026, 4:13 pm
Editor : Katta Ravindar

పంతులు తండా పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామపంచాయతీ పూర్తి సహకారం: సర్పంచ్ చిన్నా నాయక్


పంతులు తండా, సెప్టెంబర్ 30 (K24 న్యూస్):
పంతులు తండాలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చిన్నా నాయక్ విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం, విద్యాభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

https://youtu.be/HcW820X4eb8?si=zqo-UJNNvVGSkphN


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )