
కరీంనగర్ తెలుగు కే న్యూస్
దేవుని జంపయ్య ఆధ్వర్యంలో శివసత్తులతో కలిసి పరకాల పట్టణంలో పోచమ్మ తల్లీ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం లో శివసత్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాల తోఆయురా రోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జంపయ్య కుమారుడు హుజురాబాద్ హరి A to z శివసత్తులు జక్కుల భవాని చౌదరి పుల్ల శైలు చౌదరి హనుమకొండ సామ్రాజ్ చౌదరి నాయుడమ్మా శంకరి చౌదరితో పాటు పలువురు శివసత్తులు భక్తులు పాల్గొన్నారు