Logo
Date of Publish : 19 September 2026, 2:35 pm
Editor : Katta Ravindar

పింఛన్ల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు: మునిసిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ….

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న 'చేయూత' పింఛన్ల పథకాన్ని అడ్డుపెట్టుకుని, కొంతమంది దళారులు, మధ్యవర్తులు పేద ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇది చట్టవిరుద్ధం. ఎవరైనా పింఛన్ ఇప్పిస్తామని మీ నుండి డబ్బులు ఆశీస్తే, తక్షణమే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. దళారుల బారినపడి మోసపోవద్దు."

"పింఛన్ల పంపిణీకి ఎలాంటి దళారులు అవసరం లేదు. కేవలం అర్హులైన వారికే పింఛన్ నేరుగా వారి ఖాతాలోకి అందుతుంది. మరియు మీ ఇంటికి అధికారులు వచ్చి ఆన్లైన్ ఫోటో వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.

ఎవరైనా డబ్బులు ఆశీస్తే వారు ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లే.""పేద ప్రజల పొట్టగొట్టి, ప్రభుత్వ పథకాలతో వ్యాపారం చేసే ఏ దళారీని, మధ్యవర్తిని కూడా క్షమించం. మీరు నేరుగా మునిసిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేసిన వెంటనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఈ సందేశం ద్వారా తెలియజేస్తున్నాను.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )