Logo
Date of Publish : 02 July 2026, 8:19 am
Editor : Katta Ravindar

పుల్లూరు ఏపీజీవీబీ బ్యాంకు ఖాతాలపై లాక్‌లు తొలగించాలి: బీఎస్పీ

సిద్దిపేట రూరల్, తెలుగు కే న్యూస్ జూలై 2:
పుల్లూరు గ్రామంలోని ఏపీజీవీబీ బ్యాంకులో రైతులు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, పింఛన్ లబ్ధిదారుల ఖాతాలపై విధించిన లాక్‌లను వెంటనే తొలగించాలని బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. సంక్షేమ పథకాల నిధులు, రైతు భరోసా, పింఛన్ నగదును ఖాతాదారులు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యను త్వరగా పరిష్కరించి అర్హులైన ఖాతాదారుల ఖాతాలను సాధారణ స్థితికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి రాజు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )