Logo
Date of Publish : 11 September 2026, 6:00 am
Editor : Katta Ravindar

పుష్కర ఘాటుకు రూ.2.15 కోట్లు.. త్వరలో పనుల ప్రారంభం

[caption id="attachment_5926" align="alignright" width="1080"] నిజామాబాద్ జిల్లా,నవీపేట మండలం :- యంచలో గోదావరి నది ఒడ్డున పుష్కర ఘాట్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.2.15 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో పుష్కర ఘాట్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు.
భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘాట్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఘాట్ నిర్మాణంతో భక్తులకు సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )