Logo
Date of Publish : 16 July 2026, 11:40 am
Editor : Katta Ravindar

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

 

తెలుగు కే న్యూస్ మీరుదొడ్డి పోలీస్ స్టేషన్‌లో నమోదైన మైనర్ బాలికపై లైంగిక దాడి, అపహరణ, పోక్సో కేసులో నిందితుడు తాడేం చందు (34)కు గౌరవ న్యాయమూర్తి వై. జయ ప్రసాద్ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
2022 మే 20న నమోదైన ఈ కేసులో పోలీసులు శాస్త్రీయ దర్యాప్తు చేసి పటిష్టమైన సాక్ష్యాధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేయగా, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆత్మరములు సమర్థవంతంగా వాదనలు వినిపించారు.
ఈ కేసులో కృషి చేసిన అధికారులను సిద్ధిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ అభినందించారు. మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని, అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100/112కు సమాచారం ఇవ్వాలని సిపి సూచించారు.

 


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )