Logo
Date of Publish : 20 July 2026, 12:49 pm
Editor : Katta Ravindar

ప్రజావాణిలో 121 అర్జీలు స్వీకరణ సత్వర పరిష్కారానికి అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశం

కామారెడ్డి, జూలై 20 (K24 న్యూస్):
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజల నుంచి 121 దరఖాస్తులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారులు నిబంధనల మేరకు ప్రాధాన్యతతో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో పాండు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )