Logo
Date of Publish : 28 September 2026, 3:22 pm
Editor : Katta Ravindar

ఫకీరాబాద్, కోస్లీలో గ్రామంలో వరి కోతలు ప్రారంభం

[caption id="attachment_6563" align="alignright" width="1920"] నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-కోస్లీ గ్రామంలో వానాకాలం వరి పంట కోతలు ప్రారంభమయ్యాయి. పంట చేతికందడంతో రైతులు కోత పనుల్లో నిమగ్నమయ్యారు. కూలీలతో పాటు యంత్రాల సహాయంతో కోతలు చేపడుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమవుతున్నాయి. సన్న వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఈ సీజన్‌లో లాభాలు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సకాలంలో మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటే రైతులకు మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )