Logo
Date of Publish : 28 September 2026, 3:32 pm
Editor : Katta Ravindar

బాసర గోదావరి బ్రిడ్జిపై యువకుడి హల్‌చల్

[caption id="attachment_6567" align="alignright" width="1080"] నవీపేట్:
బాసర గోదావరి బ్రిడ్జిపై నవీపేట్ మండలానికి చెందిన ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. యువకుడి చర్యతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం యువకుడిని బాసర పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. ఈ క్రమంలో యువకుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా యంచా సర్పంచ్ సాయిలు, ప్రవీణ్, ఉపసర్పంచ్ శ్రీకాంత్‌తో పాటు పలువురు యువకులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. యువకుడికి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు సహకారం అందించారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )