Logo
Date of Publish : 12 September 2026, 5:05 pm
Editor : Katta Ravindar

బి.ఆర్ అంబేద్కర్ ని అవమానించిన అమర ప్రసాద్ పై చట్టారితే చర్య తీసుకోవాలి

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు :భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమరా ప్రసాద్ (మనవాది) ను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాల మహానాడు ఆఫ్ ఇండియా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కంకణాల రమేష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇలాంటి కుక్కలు మొరిగినప్పుడు కవులు .కళాకారులు . మేధావులు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు స్పందించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. అమరా ప్రసాద్ రాసిన పుస్తకాన్ని వెంటనే కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించి అతనిపై దేశద్రోహి కేసు నమోదు చేయాలని లేని పక్షంలో రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరు కలిసికట్టుగా అమర ప్రసాద్ ను శిక్షించే వరకు ధర్నాలు. రాస్తారోకోలు చేయవలసిన అవసరం ఉందని గుర్తు చేశారు. అలాగే మేధావులు. కవులు. కళాకారులు ప్రశ్నించకుంటే అబద్ధం కూడా నిజము అవుతుంది. అందుకే ఎదిరించేవాడు లేకుంటే బెదిరించే వాడిది రాజ్యం అవుతుంది. కాబట్టి ఇకనైనా ప్రశ్నించే గొంతులు బయటకు రావాలని పిలుపునిచ్చారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )