Logo
Date of Publish : 18 July 2026, 1:52 pm
Editor : Katta Ravindar

మంచిర్యాల జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఘన సన్మానం

తెలుగు కే న్యూస్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ కుమార్ (IAS), జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ భాస్కర్ (IPS) అధ్యక్షతన నిర్వహించిన అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారుల సమీక్షా సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ బక్కి వెంకటయ్య, శ్రీ రేణికుంట్ల ప్రవీణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లూరి రవికుమార్ ఆధ్వర్యంలో శ్రీ బక్కి వెంకటయ్య, శ్రీ రేణికుంట్ల ప్రవీణ్‌లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )