Logo
Date of Publish : 27 June 2026, 10:08 am
Editor : Katta Ravindar

ముత్తన్నపేట కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా సోనవేని సత్యం నియామకం

 

బెజ్జంకి: K24 న్యూస్ కాంగ్రెస్ పార్టీ ముత్తన్నపేట గ్రామశాఖ అధ్యక్షుడిగా సోనవేని సత్యంను మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ నియమించారు. పార్టీ బలోపేతం, ప్రజాసేవకు కట్టుబడి పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రాల అనురాధ, ఉపసర్పంచ్ మచ్చ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )