
తెలుగు కే న్యూస్ ఆగస్ట్ 14 మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రామా హనుమాన్ నగర్ గ్రామంలో నూతనంగా పరీక్షల్లో నెగ్గినటువంటి డీలర్ మద్దూరి రాజకుమార్ ను అభినందించి కొత్త రేషన్ షాప్ ను ఓపెనింగ్ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో విలేజ్ ప్రెసిడెంట్ వడ్లకొండ తిరుపతి పార్టీ నాయకులు సర్పంచ్ సౌజన్య కృష్ణ కిషోర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు