Logo
Date of Publish : 30 September 2026, 3:44 pm
Editor : Katta Ravindar

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా లో భారీ బందోబస్తు

 

సిరిసిల్ల పట్టణం లో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు.సభా ప్రాంగణం, హెలిప్యాడ్, రూట్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు.బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఎప్పటికప్పుడు సూచనలు.విధుల్లో ఉన్న సిబ్బంది మధ్య సమన్వయం, సమర్థవంతమైన విధుల నిర్వహణపై పర్యవేక్షణ.భద్రతా ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో అధికారులతో సమన్వయం చేస్తున్న జిల్లా ఎస్పీ ,ఉన్నతాధికారులు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )